బుధవారం నుంచి నాలుగోవిడత హరితహారం..

తెలంగాణకు హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని… సీఎం కేసీఆర్‌ బుధవారం గజ్వేల్‌లో ప్రారంభించనున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక... Read more »

మిస్ ఫైర్ అయిన జగన్ అస్త్రం

జగన్ ప్రజా సంకల్ప యాత్ర తర్పులోకి ఎంట్రీ ఇవ్వగానే రిజర్వేషన్లను తుట్టెను కదిల్చారు జగన్. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశమని..తాము ఏం చేయలేమని చేతులెత్తాశారాయన. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న జోన్ కావటం..కొద్ది మంది యువకులు రిజర్వేషన్లకు సంబంధించి ప్ల... Read more »

ఎన్‌ఆర్‌సీ అంశంతో దద్దరిల్లిన రాజ్యసభ

అసోం ఎన్‌ఆర్‌సీ అంశంతో రాజ్యసభ దద్దరిల్లింది. బీజేపీ చీఫ్‌.. రాజ్యసభ సభ్యుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ భగ్గుమంది. ఎన్‌ఆర్‌సీ మేం తీసుకొచ్చిన కార్యక్రమం కాదని. 1985లో రాజీవ్‌ గాంధీ అసోం ఒప్పందంపై సంతకం చేశారని ,... Read more »

కరణం కుటుంబం వైసీపీలో చేరుతుందా?

ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం… ఫ్యాక్షన్‌ కక్షలకు పెట్టింది పేరు.. ఈ నియోజకవర్గం పేరు వింటే చాలు కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య నెలకొన్న దశాబ్దాల వైరం గుర్తుకు వస్తుంది. ఈ రెండు కుటుంబాల్లో ఒకరు అధికార పార్టీలో ఉంటే... Read more »

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతున్న ఉత్కంఠ

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆస్పత్రిలో చేరి నాలుగు రోజులు గడిచిపోవడంతో… కలైంజర్‌ ఆరోగ్యంపై డీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కరుణానిధికి ఎలాంటి అపాయం లేదంటూ పార్టీ నేతలు, కావేరీ ఆస్పత్రి వర్గాలు ఎప్పటికప్పుడు ప్రకటనలు... Read more »

కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న వివాహేతర సంబంధాలు

వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి.. హాయిగా దాంపత్య జీవితం గడపాల్సిన భార్యలు.. భర్తలను దారుణంగా హతమారుస్తున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని కర్కశంగా కాటేస్తున్నారు.. విచక్షణా రహితంగా కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు. ఏ ఆడదానికైనా పెళ్లయిన తర్వాత భర్త తోడే... Read more »

జననేతకు తోడుగా ప్రజలు.. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన విద్యావేత్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేతకు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు సాగుతున్నారు.... Read more »

పిజ్జా డెలివరీ బాయ్.. పియానోపై అద్భుత విన్యాసం..

ప్రతిభ అందరిలో ఉంటుంది. అది బయటపడే అవకాశం వచ్చినప్పుడు తానేంటో ప్రపంచానికి తెలుస్తుంది. పేరుకి డెలివరీ బాయ్. కానీ అతడి వేళ్లు అద్భుతంగా పియానోపై విన్యాసం చేయగలవు. ఎవరో పియానో వాయిస్తుంటే చూశాడు. అప్పట్నించి తాను నేర్చుకోవాలనుకున్నాడు. కళని నమ్ముకుంటే... Read more »

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కిలాడీ భార్య

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. శివరాంపల్లికి చెందిన భర్త ఆనంద్‌ను చంపేసి లవర్‌తో కలిసి తగలబెట్టింది. అనంతరం మూసీ నదిలో పడేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం... Read more »

ఛాలెంజ్.. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రులు బాగుచేసే సత్తా ఎవరికుంది?

Challenge to develop government hospitals and schools? ఛాలెంజ్.. పేరు వినడానికి బావుంది. రాయడానికీ బావుంది. మరి ఛాలెంజ్ ఎవరి మీద ఎవరికి విసురుతున్నారు. సినిమాలో అయితే చిరంజీవి 5ఏళ్లలో 50 లక్షల రూపాయలు సంపాదిస్తానని కసితో రావుగోపాలరావు... Read more »