అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లు.. 36 గంటలు మాత్రమే..

Amazon-Prime-Day-sale
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ 36 గంటల పాటు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్ డివైజెస్‌పై భారీ తగ్గింపుని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 
ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా రూ.41,990కే లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకైతే రూ.4000 క్యాష్ బ్యాక్ ఆఫర్‌ కూడా పొందవచ్చు.
వన్ ప్లస్ 6
ఈ ఫోన్ ఎక్సేంజ్ ద్వారా రూ.9,633 తక్కువకి దొరుకుతుంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ఉన్న ఈ ఫోను ధర రూ.34,999 ఉంటే, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ అయితే రూ.39,999 ధర నిర్ణయించారు.
వివో 9
మామూలుగా ఈ ఫోన్ ధర రూ.20,990 అయితే సేల్ సందర్భంగా 11,633కే లభిస్తుంది.
మోటో జీ 6
4జీ ర్యామ్, 64 జీబీ స్టోరేజి ఉన్న ఈ ఫోన్ ఎక్సేంజిలో రూ.12వేలకే వస్తుంది. దీని అసలు ధర రూ.15,999 నుంచి మొదలవుతుంది.
అమెజాన్ ఉత్తత్తులను పెద్ద పెద్ద నగరాల్లో అయితే బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే డెలివరీ చేస్తున్నారు. ఇతర పట్టణాల్లో అయితే రెండు రోజులు పడుతుంది.