థాయ్‌ గుహ ఆపరేషన్ పై డిస్కవరీలో డాక్యుమెంటరీ

documentary-air-discovery-channel

ప్రపంచంలోనే అతిక్లిష్టమైన  ఆపరేషన్‌లో  ఒక్కటైన  థాయ్ గుహకు సంబంధించిన సాహసోపేతమైన ఘటనను డిస్కవరీ చానెల్‌ డాక్యుమెంటరీగా ప్రసారంచేయనుంది. “ఎక్స్‌ప్లోర్ అండ్ ఇంపాక్ట్ ఎవరీ అంగెల్” పేరుతో  ఈనెల 20 (శుక్రవారం)న రాత్రి 9గంటలకు ఈ డాక్యుమెంటరీ గంటపాటు ప్రసారంకానుంది.ప్రాణాలకు తెగించి 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ను కాపాడేందుకు   నిపుణుల   చేసిన అవిశ్రాంత  అద్భుత సాహస పోరాటన్ని  ఆద్యంతం ఆసక్తికరంగా డాక్యుమెంటరీలో చూపనున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.