స్మృతి ఇరానీని కలిసిన కేటీఆర్

KTR-meets-smruthi-irani

మంత్రి కేటీఆర్ కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిశారు. జౌళిశాఖకు సంబంధించి రాష్ట్రానికి అందాల్సిన సహాయంపై చర్చించారు. మరమగ్గాల ఆధునీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, తెలంగాణలో చేనేతలకు చేయూత అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం చెప్పినట్లుగా నిధులు ఇవ్వాలని, వెనకబడ్డ ప్రాంతాల్లో వాటిని వినియోగిస్తామన్నారు.