కిషన్‌రెడ్డి గృహ నిర్బంధం

MLA-kishanreddy-house-arrest

నల్లకుంటలో కిషన్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్వామి పరిపూర్ణానంద బహిష్కరణను వెంటనే ఎత్తేయాలని, ప్రగతి భవన్ వరకు చేసే ర్యాలీని అడ్డుకోవాలని చూడడం సిగ్గు చేటు అన్నారు. కేసీఆర్‌ను కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఇంట్లో కూర్చోబెడుతారని కామెంట్ చేశారు.