న్యూయార్క్ వీధుల్లో ‘రొమాంటిక్’ స్టెప్పులు..

priyanka-chopra-wraps-up-shooting-for-hollywood-film-is-nt-it-romantic

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమా ‘ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటకు రోడ్డుపై హీరో రెబెల్ విల్సన్‌తో స్టెప్పులేస్తుంది. ఈ పాటతో సినిమా పూర్తవుతుంది. బాలీవుడ్‌లో మరో కొత్త ప్రాజెక్ట్ భరత్‌కు ప్రియాంక సైన్ చేసింది. ఇందులో కండల వీరుడు సల్మాన్‌తో కలిసి ఆడిపాడనుంది ఈ క్వాటికో భామ. భరత్‌ సినిమాను వచ్చే ఏడాది ఈద్ పండుగ నాటికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.