కుప్పకూలిన యుద్ధ విమానం..

indian-air-force-mig-combat-jet-crashes-himachals-kangra-pilot-missing

భారత వాయుసేనకు చెందిన ఎంఐజీ-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం  జరిగింది. పంజాబ్‌ రాష్ట్రం పటాన్‌కోట్‌ నుంచి బయలుదేరిన యుద్ధ విమానం కాంగ్రా  జవాలి సబ్‌ డివిజన్‌ పట్టా జతియన్‌ ప్రాంతంలో కుప్పకూలింది. కాగా ప్రమాదానికి ఫైలట్ అదృశ్యమయ్యాడు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -