అరుదైన రికార్డు సృష్టించిన గిరిజన అమ్మాయి

నిజామాబాద్ జిల్లాకు చెందిన గిరిజన అమ్మాయి గుగులోత్ సౌమ్య క్రీడారంగంలో ఓ అరుదైన రికార్డు సృష్టించింది.సౌతాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంటులో భారతజట్టుకి కెప్టెన్ గా ఎంపికైంది.ఇంటర్నేషనల్ టోర్నమెంటులో ఓ తెలుగమ్మాయి భారతజట్టుకు సారధ్యం వహించడం ఇదే తొలిసారికావడంతో క్రీడామానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.