మనకు తెలిసి మనం సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే

నితిన్‌-రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి సత్తిష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ చిత్రానికి సంబంధించిన థీమ్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. సహజనటి జయసుధ వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. “మనం దూరం అయినప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం.” అంటూ పెళ్ళి గొప్పతనం గురించి జయసుధ చేప్పిన డైలాగ్ అభిమానులు ఆకట్టుకుంటుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.