కొండచిలువ తలపై కొట్టిన మహిళకు..

python-captured-bhadradri-kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండచిలువ హల్చల్ చేసింది.భద్రాద్రి మంచికంటినగర్‌ కు చెందిన బండ్ల ఉమ అనే మహిళ ఇంట్లోకి కొండచిలువ వచ్చింది. ఇంతలో కుటుంబసభ్యులను పిలవగా వారు అక్కడికి వచ్చారు.  ఇంతలో దాన్ని తలపై ఉమ కొట్టడంతో 9 అడుగుల పొడవుతో పైకి లేచింది.దీంతో భయాందోళన చెంది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు స్నేక్‌రెస్క్యూ సభ్యుడు సంతోష్‌ ను అక్కడికి పంపించారు. సంతోష్ ఆ భారీ కొండచిలువను  చాకచక్యంగా పట్టుకుని..అటూ ఇటూ పాకిస్తూ, ఆడిస్తూ ఉంటే..ఉద్యోగులు, స్థానికులు ఆసక్తిగా చూశారు. అనంతరం దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు.