జగన్ తో భేటీ అయిన టీడీపీ నేత..

tdp-leader-anam-ramnarayana-reddy-meets-ys-jagan

మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి… వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకున్న ఆనం… కొద్ది సేపు ఆయనతో చర్చలు జరిపారు. వైసీపీలో చేరే అంశంపైనే ఇద్దరి మధ్య మంతనాలు జరిగినట్లు సమాచారం.