ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటో అందులో తెలుస్తుంది : ప్రధాని

pm-modi-counter-on-no-confidence-motion

భూకంపం స్పష్టిస్తామన్న వారు సమాచారం లేకుండానే సభకు వచ్చారన్నారు ప్రధాని మోడీ. అహంకారంతో రాజకీయాలు నడవవన్నారు. ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటో అవిశ్వాస తీర్మానంతో తెలుస్తుందన్నారు. అయితే సంఖ్యాబలం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు తెచ్చారన్నది ఎవరిది అర్థం కావడం లేదన్నారు.