రాహుల్ చేసిన పని.. ఆనందంగా ఉంది : ప్రియా ప్రకాష్ వారియర్

priya-prakash-wariour-responds-rahul-incident-in-loksabha

లోక్‌సబ్‌లో రాహుల్‌ గాంధీ ఇవాళ హైలైట్‌ అయ్యారు. ప్రసంగం ముగిశాక ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కౌగలించుకున్న ఆయన.. తరువాత  కన్నుకొట్టారు. ఇది ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇంటర్నెట్‌ సంచలనం ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మర్చిపోయేలా రాహుల్‌ కన్ను కొట్టారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ప్రియా ప్రకాశ్‌ స్పందించి వీడియా వైరల్‌ కావడం ఆనందంగా ఉందన్నారు.