భారత్‌లో పోర్న్ చూసే యువతులు ఇంత మంది ఉన్నారా!

యువత తిండి లేకపోయిన తట్టుకుట్టున్నారు కానీ స్మార్ట్ ఫోన్ లేకపోతే అసలు బ్రతకడమే వృధా అనే భ్రమలో ఉండిపోతున్నారు. ఇప్పుడు యూత్ శరీరంలో ఒక భాగంగా తయారైంది ఈ మొబైల్.

పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ పని అయినా స్మార్ట్ ఫోన్ ద్వారానే చేసేస్తూన్నారు. ఈ ఫోన్ వాడకం ఎంతలా పెరిగిందంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పోర్న్ వీడియోలు చూసేంతగా..

ఇది స్మార్ట్‌ ఫోన్‌ కాదు.. యూత్ పాలిట టైంబాంబ్‌. స్మార్ట్ ఫోన్‌లో చూసే అశ్లీత వీడియోల ద్వారా యువత తప్పుదారి పడుతున్నారు.. బాధపడాల్సిన మరో విషయం ఏంటంటే పోర్న్ వీక్షకుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతుందట. పోర్న్ చూస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం.

మహానగరాలతో పోటీపడుతూ చిన్న సిటీల్లోనూ పోర్న్ వీడియోలు చూస్తున్నారని పోర్న్ హబ్ వెల్లడించింది. పోర్న్ చూస్తున్న వారిలో మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రిటన్, కెనడా ఉండగా.. భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

పోర్న్ చూసేవారిలో 48 శాతం మంది 18-24 ఏళ్ల మధ్యవారేనట. వీరిలో ఎక్కువ మంది పోర్న్ చూస్తున్న యువతులు భారత్‌లోనే ఉన్నారని ఈ సంస్థ తెలిపింది. వీరిలో 30 శాతం మంది యువతులే ఉన్నట్లు ఈ సంస్థ తెలిపింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -