కాంగ్రెస్ లో చేరిన బైరెడ్డి..

ex-mla-byreddy-rajasekarareddy-joined-in-congress

కర్నూల్ జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. మొన్నటిదాకా బైరెడ్డి టీడీపీలో చేరతారని అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా అయన కాంగ్రెస్ లో చేరారు. కాగా ఇటీవల అయన తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి వైసీపీలో చేరారు.