డిగ్రీ చదివిన వారికి గుడ్ న్యూస్.. LIC లో 700 ఉద్యోగాలు..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఖాళీలు: 700
పోస్టు పేరు : అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జులై 25 నుంచి
చివరి తేదీ : ఆగస్టు 15
ఆన్‌లైన్ పరీక్ష: అక్టోబర్ 27,28
వెబ్‌సైట్: https://www.licindia.in