జియో మరో కొత్త ఆఫర్..

reliance-jio

టెలికాం దిగ్గజం జియో మరో ఆఫర్ కు తెరతీసింది. జియో ఫోన్ కొన్నవారు రూ.99 తో రీఛార్జ్ చేయిస్తే.. 28 రోజుల కాలపరిమితోతో రోజుకు 500ఎంబీ డేటా మొత్తం 14జీబీ పొందవచ్చు.పైగా నెలరోజుల పాటు అపరిమిత వాయిస్ మరియు ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. అయితే ఇది కేవలం జియో ఫోన్ యూజర్స్ కు మాత్రమే లభిస్తుందని పేర్కొంది. కాగా
501 తో జియో ఫోన్ ప్రకటించిన సంగతి తెలిసిందే పాత జియో ఫోన్ వున్నవారు కేవలం 501 రూపాయి చెల్లించి కొత్త జియో ఫోన్ ను ఎక్స్చేంజి చేసుకోవచ్చని తెలిపింది.