పది పాసైన వారికి గుడ్ న్యూస్.. 54,953 కానిస్టేబుల్ ఉద్యోగాలు

కేంద్రసాయుధ దళాలలోని 54,953 కానిస్టేబుల్, రైఫిల్ మన్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 23 ఏళ్ల లోపు వారు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
ఖాళీలు
బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్‌: 16,984
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్: 21,566
సశస్త్ర సీమబుల్: 8,546
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్: 4,126
అస్సాం రైఫిల్స్: 3,076
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ:8
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ : 447
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ : 200
దరఖాస్తుకు తుది గడువు: ఆగస్ట్ 20
వెబ్‌సైట్ : www.ssconline.nic.in

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.