ఈ నెల 24 న ఇన్ కం ట్యాక్స్ డే

JULAY-24TH-INCOME-TAX-DAY
డిసెంబర్ లోగా ఇన్ కం  ట్యాక్స్ రిటర్న్ చెల్లించాల‌ని .., డిసెంబర్ దాటాక చెల్లిస్తే 271F ప్రకారం 5 వేలు., జనవరి తర్వాత చెల్లిస్తే 10 వేల రూపాయల ఫైన్ క‌ట్టాల్సి ఉంటుంద‌న్నారు ఉమ్మడి రాష్ట్రాల ఇన్ కం ట్యాక్స్ ప్రిన్సిప‌ల్ చీఫ్ క‌మీష‌నర్ ఎస్పీ చౌద‌రి. ఈ నెల 24 న ఇన్ కం ట్యాక్స్  డే నిర్వహిస్తున్నామ‌ని…, ఈ కార్యాక్రమానికి  గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని… ఆయ‌న‌తోపాటు టాప్ ట్యాక్స్ పేయర్స్  NMDC CMD భజేంద్ర కుమార్, రెడ్డి ల్యాబ్స్‌  సతీష్ రెడ్డి, అమర్‌ రాజా బ్యాటరీస్‌ రామచంద్ర గల్లా, భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ ఉదయ్ శేఖర్ తదితరులను అతిథులుగా ఆహ్వానిస్తున్నామ‌న్నారు.