నగరంలో జాగ్వార్ కారు బీభత్సం

mumbai-man-loses-control-over-car-hits-10-vehicles-in-versova-4-hurt

ముంబైలోని  వెర్సోవాలో కారు బీభత్సం స‌ృష్టించింది. ఓ వ్యక్తి మితిమీరిన వేగంతో  కారు నడిపి ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొట్టాడు. ఈప్రమాదంలో దాదాపు  10 కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మద్యం సేవించి  కారు నడపడం ద్వారనే  ఈ  ప్రమాదం జరిగినట్లు పోలీసులు  ప్రాధమికంగా నిర్థారించారు.సాయంత్రం 7గంII ప్రాంతంలో  హిట్లష్ గోలేచా అనే వ్యక్తి మద్యం సేవించి వేగంగా కారు నడిపి ఈ ఘటనకు  కారణమయ్యాడు. ప్రమాదం చేసి పారిపోతున్న సమయంలో మిగితా వాహనదారులు అతన్ని పట్టుకొని  చితకబాది  పోలీసులకు అప్పగించారు.  ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.