వద్దని వేడుకుంటున్న వినకుండా..

సుప్రీంకోర్టు హెచ్చరించినా.. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చినా అల్లరిమూకల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో ఓ వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మరవకముందే రాజస్థాన్‌లో మరో కిరాతకం జరిగింది. దొంగలనే అనుమానంతో ఇద్దరిని స్థానికులు చితకబాదారు. ఊరంతా కలిసి దాడి చేశారు. తమను కొట్టొద్దని బాధితులు వేడుకుంటున్నా.. వినలేదు గ్రామస్తులు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -