రెవెన్యూశాఖలో ఉద్యోగాలు.. 316 పోస్టుల భర్తీ..

తెలంగాణ రెవెన్యూ శాఖలో 316 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయదలచింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేశారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శివశంకర్.
పోస్టులు: డిప్యూటీ కలెక్టర్: 2
తహసీల్దార్26
సీనియర్ అసిస్టెంట్: 152
జూనియర్ అసిస్టెంట్: 23
రికార్డ్ అసిస్టెంట్: 2
డ్రైవర్: 2
ఆఫీస్ సబార్డినేట్: 56
చాకీదార్/వాచ్‌మెన్: 10
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే: 2
డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ 2
చైన్ మన్: 7
సీసీఎల్ ఏ కర్యాలయానికి ప్రాజెక్టు డైరక్టర్ సీఎంఆర్‌వో :1
డిప్యూటీ కమిషనర్: 1
అసిస్టెంట్ సెక్రటరీ: 1
అదనపు సహాయ కమిషనర్: 2
సూపరింటెంట్ గ్రేడ్: 1-6, సూపరింటెండెంట్ ఆర్డినరీ గ్రేడ్: 10
సీనియర్ అసిస్టెంట్: 7
రికార్డ్ అసిస్టెంట్: 4
ఇతర వివరాలకు వెబ్‌సైట్ :  http://www.telangana.gov.in
- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -