బాబోయ్ ఇదేం ఆర్ట్.. ఎలా వేసిందో తెలిస్తే షాక్..

ఏడు రంగుల అందమైన కలబోత ఆర్ట్. కళాకారుడి అంతరంగాన్ని ప్రతిబింబిస్తుంది ఆ కళాఖండం. కళాకారుడి కుంచెలోనుంచి ఓ అద్భుత చిత్రం ఆవిష్కృతమవుతుంది. మరి ఇక్కడ చూస్తున్న ఈ పెయింట్ ఎలా వేసిందో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు. తనకు సాధారణంగా వచ్చే పీరియడ్స్ నుంచి సేకరించిన బ్లడ్ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించింది టిమీ పాలీ అనే మహిళ. ఈ బ్లడ్‌తో గర్భస్థ శిశువు చిత్రాన్ని వేసింది. సైన్స్ అభివృద్ధి చెందింది. సమాజం ఎంతో ముందుకు వెళుతోంది. అయినా అనాదిగా వస్తున్న కొన్నిఆచారాలని ఇంకా పట్టుకుని వేళ్లాడుతూ పీరియడ్స్ సమయంలో ఇంట్లోని మహిళల్ని దూరంగా వుంచడాన్ని నిరసిస్తూ ఈ బొమ్మ వేశానని టిమీ తెలిపింది. ఇది పాత వార్తే అయినా మళ్లీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.