4 మిలియన్ల మందికి కిస్ ఇచ్చిన మిస్‌వరల్డ్!

సౌందర్య ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ మరోసారి వార్తల్లోకెక్కింది.

తన అందచందాలతో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల మంది అనుచరుల మైలురాయిని అధిగమించి అరుదైన ఘనత సాధించింది.

ఈ సందర్భంగా మానుషి సంతోషం వ్యక్తం చేస్తూ తన తాజా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. తన అభిమానులైన 4 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్‌ అనుచరులకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఫిదా చేస్తోంది.

A good laugh and some sunshine 🌼

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -