ప్రియమైన భార్య.. బుజ్జి క్యూటీలు..

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా వీలు చిక్కినప్పుడల్లా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారు స్టార్ హీరోలు. అందులో ముందు వరుసలో నిలుస్తారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన ప్రియమైన భార్య స్నేహారెడ్డి, చిన్నారులు అయాన్, అర్హలతో కలిసి దిగిన ఫోటోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు బన్నీ. నా పేరు సూర్య తరువాత మరే సినిమాకు కమిట్ అయినట్టు లేడు బన్నీ. అభిమానులు అర్జున్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.