బిగ్ బాస్ భామ ‘భానుతో చిట్‌చాట్’..

 

సెలబ్రిటీస్‌ను ప్రేక్షకుల ఇంటి మనిషులుగా మార్చే రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ -2 షోలో మొదటి నుంచి ప్రేక్షకులను బాగా ఆకర్షించిన కంటెస్టెంట్ భాను శ్రీ. హానెస్ట్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుందీ నటి. అనుకోకుండా అనూహ్య పరిణామాల నడుమ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది.

ఈ విషయంలో చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు కూడా. బట్ ఒక్కసారి బయటకు వచ్చాక ఇంక చేసేదేం లేదు కదా.. అయితే బిగ్ బాస్ హౌజ్ లో భాను శ్రీలోని సర్వీస్ మెంటాలిటీని ప్రేక్షకులు గుర్తించారు..