మాజీ ప్రధాని ఓటమి

Image result for gilani

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ ఎన్నికల్లో ఓటమి చెందారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ తరుపున షుజాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గిలాని పిటిఐ అభ్యర్థి మహ్మద్ మొహమ్మద్‌ ఇబ్రహీం చేతిలో ఓటమి పాలయ్యారు. గిలానీ 2008 నుంచి 2012 వరకు పాకిస్థాన్‌ ప్రధానిగా పనిచేశారు.