స్నేహితుల మధ్య చిచ్చు రేపిన ప్రేమ వ్యవహారం

ప్రేమ వ్యవహారం స్నేహితుల మధ్య చిచ్చు రాజేసింది. నడిరోడ్డుపై వాళ్లు కొట్టుకున్నారు. హైదరాబాద్‌లోని సంతోష్‌ నగర్‌లో చోటు చేసుకున్న స్నేహితుల గొడవ సీసీ కెమెరాల్లో రికార్డయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వాళ్లు ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకున్నారు.