తొలి టెస్టుకు ముందే భారత్‌కు ఎదురు దెబ్బ!

ఇంగ్లండ్‌‌తో జరిగే తొలి టేస్ట్‌కు ముందే భారత్‌కు ఎదురు దేబ్బ తగిలింది. ఇప్పటికే బౌలింగ్‌లో బలహినంగా కనిపిస్తున్న భారత్‌కు ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా దూరమయే అవకాశలు కనిపిస్తుండంతో జట్టుకు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికే గాయాలతో పేసర్ భువనేశ్వర్‌ కుమార్ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యారు ఇక మరో పేసర్ జస్ప్రిత్‌ బుమ్రా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. కౌంటీ జట్టు ఎస్సెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌ చేయలేదు.దీంతో అతను ఆడకపోవడంపై పలు అనుమానులు వ్యక్తంమవుతున్నాయి.