మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం

బెజవాడలో గలీజ్ కల్చర్ మొదలైంది. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. డైమండ్ బ్యూటీ పార్లర్, లా రాయల్స్ బ్యూటీపార్లర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేయడంతో.. విషయం వెలుగు చూసింది.

ఇద్దరు నిర్వాహకులు సహా 11మంది మహిళలు, ముగ్గురు యువకులను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లర్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

-ADVT-