రెవెన్యూ శాఖలో టెక్నికల్ ఉద్యోగాలు.. జీతం రూ.36,790లు

తెలంగాణ రెవెన్యూశాఖలో 13 పోస్టుల భర్తీని TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు.
ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్-07
టైపిస్ట్: 04
జూనియర్ స్టెనోగ్రాఫర్: 02
అర్హత: మినిమమ్ మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి. లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ పరీక్షలో (ఇంగ్లీషు లేక తెలుగు) ఉత్తీర్ణత సాధించినట్లైతే అదనపు అర్హత అవుతుంది.
జీతం : రూ.13,950 నుంచి రూ.36,790
వయసు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో
వెబ్‌సైట్: tspsc.gov.in

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.