సినీ నటి అన్నపూర్ణమ్మ కుమార్తె ఆత్మహత్య

Remove term: acter annapoorna doughter suicide acter annapoorna doughter suicide

సినీ నటి అన్నపూర్ణమ్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ కుమార్తె కీర్తి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబం విషాదంలోమునిగిపోయింది. ప్రస్తుతం పోర్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా విషయం తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు కీర్తి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.