మహేష్‌ను చూసి అభిమానులు ఫిదా

టాలీవుడ్‌లో సందడి నెలకొంది.అగ్ర హీరోలంతా ఒక్కటవుతున్నారు. ఇంతకాలం కాస్త ఎడమొఖం పెడమొఖంగా ఉన్న హీరోలు సరాదగా పార్టీలలో కలిసి సందడి చేస్తున్నారు. ఒకరి అడియో పంక్షన్‌లకు మరొక్కరు హాజరవుతూ ఐఖ్యతను చాటుతున్నారు. ఈ క్రమంలో మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఈ ముగ్గురు తరచూ కలుస్తూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్‌ డే పార్టీకి హాజరైన ఈ అగ్ర హీరోలు ఫోటోలకు ఫోజులిచ్చారు.మీసంతో కొత్త లుక్‌లో కనిసిస్తున్న మహేష్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. వీరితో తదితర ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -