విధ్వంసం..35 బంతుల్లోనే సెంచరీ

మార్టిన్ గప్తిల్ బ్యాట్‌తో మరోసారి విధ్వంసం సృష్టించాడు.కేవలం 38 బంతుల్లోనే సేంచరీ చేసి నార్తంప్టన్‌షైర్ బౌలర్లకు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ దేశవాళీ టీ20 టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో వర్సెస్టర్‌షైర్ తరఫున గప్తిల్ తరుపున ప్రతినిత్యం వహిస్తున్నారు. 12ఫోర్లు, 7 సిక్సర్ల బాది స్టేడియన్ని హోరెత్తించారు. గప్తిల్ విజృంభణతో వర్సెస్టర్‌షైర్… నార్తంప్టన్‌షైర్ నిర్దేశించిన 187 పరుగులు లక్షాన్ని 13.1 ఓవర్లలోనే ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.