ఏపీ బీజేపీలో పలు నియామకాలు చేపట్టిన అమిత్ షా..

Remove term: bjp chief amithshaw select party ap bjp vice president and bjp secretery bjp chief amithshaw select party ap bjp vice president and bjp secretery

బిజేపి జాతీయ అధ్యకుడు అమిత్ షా బిజేపి జాతీయ కార్యదర్శిగా వై సత్యకుమార్ ను ఎపి ఉపాధ్యక్షుడుగా దుశ్యంత్ ను,ఎపి వ్యవహారాల ఇంచార్జ్ గా మురళీధరన్ ను ,కో ఇంచార్జ్గా సునీల్ దేవదర్ ను నియమించారు.అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యకు 24 ఎళ్లుగా సత్య వివిధ హోదాల్లో సేవలు అందించారు.అయితే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య వెళ్లడంతో పార్టీ కోసం సత్య పనిచేయడం ప్రారంభించారు.

అందులో భాగంగా కేరళలో ఆర్ఎస్ఎస్ పై కమ్యూనిష్టులు చేస్తున్న దాడులకు వ్యతిరేఖంగా దేశవ్యాప్త శాంతి ర్యాలీలు చేయడంతో పాటు ముంబయి బెంగుళూరు ఇంచార్జ్ గా కర్ణాటక ఎన్నికలలో కీలకంగ సత్య పనిచేశారు.కర్ణాటక ఫలితాలలో సత్య మార్కు ఉంది.అయితే జాతీయ అధ్యక్షుడు అమిత్ ఫా అదేశాల మేరకె సత్య పనిచేస్తూ వస్తున్నారు.అందులో భాగంగా అయనకు బిజేపి జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.ఇకపై తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోను అయన పార్టీ కోసం పినచేయనున్నారు