పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

Minister Harish Rao laid the foundation stone for many development works

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపనలు చేశారు. గోమారంలో కోటి 59 లక్షలతో నిర్మించిన సబ్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. సొంత గ్రామాన్ని అభివృద్ధి చేయని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి.. నర్సాపూర్‌ను ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్ ప్రశ్నించారు. దశాబ్దాల కల అయిన నర్సాపూర్‌ బస్ డిపోను తమ ప్రభుత్వమే సాకారం చేసిందన్నారు.