శివుడి అవతారమెత్తిన తేజ్ ప్రతాప్

tej-pratap-yadav-shiva-avatar-blows-conch-video-sawan-deoghar

బీహార్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు తేజ్ ప్రతాప్,,రాజకీయంగానే కాదు వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడు. భిన్నమైన అభిరుచులతో అందరినీ ఆకట్టుకుంటాడు. రకరకాల వేషధారణతో సందడి చేస్తాడు. గతంలో కృష్ణుడి వేషంతో ఆశ్చర్యపరిచిన తేజ్ ప్రతాప్,,మరోసారి హరహరమహాదేవ్ అంటూ శివుడి అవతారం ఎత్తాడు.

tej-pratap-yadav-shiva-avatar-blows-conch-video-sawan-deoghar

సేమ్ టు సేమ్ శివుడిలా వస్త్రధారణలో కనిపించాడు. తన తండ్రి ఆరోగ్యం బాగుండాలని బిహార్ లోని ఓ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందుకోసం ఏకంగా శివుడు గెటప్ లోనే గుడికి వెళ్లాడు. ఒంటి నిండా విభూతి రాసుకుని…చేతిలో సూలం పట్టుకుని ఆలయానికి వెళ్లాడు.పూజ అనంతరం గర్భగుడిలో శంఖం కూడా పూరించాడు. శివుడి గెటప్ తో తాజ్ ప్రతాప్ మరోసారి వార్తల్లో నిలిచాడు.

tej-pratap-yadav-shiva-avatar-blows-conch-video-sawan-deoghar

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -