హరికృష్ణతో సెల్ఫీలు.. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యాజమాన్యం

సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు.. ఆయనను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తరువాత ఆయన మృతి చెందారు. అయితే అక్కడి సిబ్బంది హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీలు దిగారు. పైగా వాటిని సోషల్ మీడియాలో పోస్టు... Read more »

సెప్టెంబర్‌ 2న తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

సెప్టెంబర్‌ 2న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు నేరుగా ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నారు. ఐతే.. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో... Read more »

వచ్చే ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే పోటీ అనుమానమేనా.?

1952లో సిరిసిల్ల నియోజకవర్గంలో భాగంగా ఉండేది వేములవాడ. 2009 డి- లిమిటేషన్‌లో భాగంగా చందుర్తి, కోనరావుపేట, మేడిపల్లి, కథలాపూర్ మండలాలతో కలిపి వేములవాడ నియోజక వర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009 వరకూ సీహెచ్ రాజేశ్వర్ రావు, తర్వాత ఇప్పటి వరకూ... Read more »

టీడీపీలోకి కాంగ్రెస్ నేత.. టికెట్ ఆయనకేనా..?

ప్రకాశంజిల్లా కనిగిరి నియోజకవర్గం నుంచి 2014లో జరిగిన ఎన్నికల్లో కదిరి బాబూరావు టిడిపి టిక్కెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా కనిగిరి టిడిపి టికెట్‌ తెచ్చుకున్న కదిరి బాబూరావు నామినేషన్‌ తిరస్కరణకు గురవడంతో... Read more »

కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం… వైసీపీ సభ్యుడిని సస్పెండ్‌ చేసిన చైర్మన్‌

తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు, తోపులాటతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కూర్చీలను విసిరి గందరగోళం సృష్టించారని మున్సిపల్... Read more »

ఏపీకి హోదా కోసం మరో యువకుడు ఆత్మహత్య

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతు మరో బలిదానం జరిగింది. విశాఖలో త్రినాథ్ అనే యువకుడు రాష్ట్రానికి హోదా ఆంకాక్షతో ప్రాణాలు అర్పించాడు. నక్కపల్లి మండలం వేంపాడు కాగిత టోల్ గేటు వద్ద సెల్ టవర్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.... Read more »

కర్ణాటక సీఎంతో ఏపీ సీఎం చంద్రబాబు ఆ విషయంపైనే చర్చించారా..?

బీజేపీని హస్తిన పీఠానికి దూరం చేయాలంటే ప్రతిపక్షాలన్నీ… ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి. ఇదే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బీజేపీయేతర పార్టీలను ఒక్క తాటి మీదకు తీసుకొస్తూ ప్రతిపక్షాల ఐక్యతను చాటే విధంగా ఓ కీలక సమావేశం... Read more »

పూర్తయిన హరికృష్ణ చిన్న కార్యం..

బుధవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించారు. అయన మృతితో కుటుంబసభ్యులు, నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇక అయన మరణించి మూడు రోజులు... Read more »

మైనార్టీలను టీడీపీ వేధిస్తోంది : అంబటి రాంబాబు

మైనార్టీలను టీడీపీ వేధిస్తోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ నెల 28న గుంటూరులో జరిగిన నారా హమారా-టీడీపీ హమారా సభలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారనే కారణంగా తొమ్మిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వారిని... Read more »

ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష

ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన ప్రియాంక చదువు పూర్తిచేసుకుని మార్కాపురంలో ఉద్యోగ పరీక్షకోసం శిక్షణ... Read more »