ఇండియన్ బ్యాంకులో పీవో పోస్టులు.. డిగ్రీ అర్హత

ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంకు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఖాళీలు: 417
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.600
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27.08.2018
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 06.10.2018
మెయిన్ పరీక్ష తేదీ: 04.11.2018
వెబ్‌సైట్: www.indianbank.in