ఎస్సైని చితకబాదిన గ్రామస్తులు..(వీడియో)

people-attcked-on-si-in-nellore-distric

నెల్లూరు జిల్లా రాపూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాపూరు గ్రామానికి చెందిన ఓ యువకుణ్ని కొట్టారంటూ ఎస్సై లక్ష్మణ్‌రావుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించి రాళ్ల దాడి చేశారు. పైగా ఎస్సై లక్ష్మణ్‌రావును పట్టుకుని చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌రావును ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.