అల్లుడు అదృష్టవంతుడిలా ఉన్నాడు..టీజర్ వచ్చేసింది

sailajareddy alludu teaser talk sailajareddy alludu teaser talk

వెండితెరమీద అక్కినేని వారసుడు అల్లుడిగా సందండి చేయబోతున్నాడని టీజర్ తో తెలిసింది. అహాంకారం నిలువెల్లా నిండిన పాత్రగా అను ఇమ్మానియేల్ ని చూపించాడు మారుతి.

ఇక పాప ‘ నువ్వు ఐలవ్ యూ అని ప్రపోజ్ చేయి.. లవ్ యు టూ అని యాక్సెప్ట్ చేస్తా’ ననడంతోనే పాప క్యారెక్టర్ పరిచయం అయ్యింది. నాగ చైతన్య లుక్స్ బాగున్నాయి. టీజర్ చివరిలో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ బాగుంది.

రమ్య కృష్ణ పాత్ర పరిచయం అయినప్పుడు గోపీసుందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరిపోయింది. సరదాగా శైలజారెడ్డి అల్లుడు ఉండబోతున్నాడని అనిపించాడు దర్శకుడు మారుతి.