గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన అక్కినేని నాగార్జున

actor-nagarjuna-planted-plants-after-accept-green-challenge
అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటుతున్న నాగార్జున

హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.రాజకీయా,సీనీ,క్రీడా దిగ్గజాలు ఈ ఛాలేంజ్‌లో ఉత్సాహంగా పల్గోంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను నాగార్జున స్వీకరించారు

అన్నపూర్ణ స్టూడియోలో మూడు మొక్కలను నాటారు. తర్వాత మరో ముగ్గురికి గ్రీన్ ఛాలేంజ్ చేశారు.బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, కోడలు సమంత, నటుడు ధనుష్‌కు గ్రీన్ ఛాలెంజ్ చేసినట్లు నాగార్జున ట్వీట్ ద్యారా తేలిపారు.