తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 287 పరుగులకు ఆలౌట్

ind-vs-eng-1st-test-day-2--england-287-all-out-as-shami-picks-up-final-wicket

భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ 287 పరుగులకు ఆలౌటైంది. రెండోరోజు మరో రెండు పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను షమి ముగించాడు. తొలిరోజు రూటర్, బెయిర్‌ స్టో హాఫ్ సెంచరీలు చేయడంతో భారీస్కోర్ సాధిస్తుందనుకున్న ఇంగ్లీష్ టీమ్‌ను అశ్విన్‌ కట్టడి చేశాడు. నాలుగు కీలక వికెట్లతో ఆతిథ్య జట్టుకు బ్రేక్ వేశాడు. అలాగే మహ్మద్ షమీ కూడా 3 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగుల లోపే ముగిసింది.