కళ్లెదుటే కుంగిపోయిన భూమి

kannauj-car-accident

నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో చిక్కుకుంది. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో వారు తత్తరపాటుకు గురయ్యారు. కనౌజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన చిత్రాల్లో సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కనౌజ్‌ నుంచి నలుగురు యువకులతో ముంబై వెళుతోంది ఓ కారు.అయితే మార్గంమధ్యలో వారి కళ్లెదుటే భూమి కుంగిపోతుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే సడన్ బ్రేక్ వేశారు. అయినా కూడా ఆ కారు 20 అడుగుల లోతులోకి వెల్లిపోయింది. అదృష్టవశాత్తు ఆ నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.