ప్రియాంక చోప్రా హాట్ కిస్ సీన్…వీడియో వైరల్

Priyanka Chopra Nick Jonas kiss viral videos Quantico 3 Lip lock Alan Powell
Priyanka Chopra

ప్రియాంకా చోప్రా హాట్ కిస్ సీన్…వీడియో వైరల్

బాలీవుడ్ తార ప్రియాంక చోప్రాకి సంబంధించిన వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే ఇప్పుడు ప్రియాంక ఓ మాంచి హాట్ కిస్ తో మళ్లీ న్యూస్‌లో ట్రెండింగ్‌గా మారింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రియాంక ముద్దు పెట్టింది తన ప్రియుడు నిక్ జోనాస్‌కు కాదు క్వాంటికో సిరీస్‌లో కో-స్టారైన అలెన్ పావెల్కు. ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో అమెరికా టీవీ సిరీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లోని ఓ సన్నివేశంలో భాగంగా అలెన్ పావెల్‌తో చేసిన లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేపో మాపో పెళ్లి చేసుకువాలనుకుంటున్న ప్రియాంక ఇలాంటి హాట్ కిస్ సీన్‌లో చేయాల్పిన అవసరం ఏముందంటూ అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.

💠 Quantico ~ Season 3 Episode 12 ➳ Ghosts💠

A post shared by Myla ~ 🕉 PC Maniac Forever 🕉 (@xxpriyankachopraxx) on