పోలీసుల ఎదుటే వ్యక్తిని చితక్కొట్టిన మహిళ

woman-slaps-man

వనస్థలిపురంలో ఓ వ్యక్తిని చితక్కొట్టిందో మహిళ. తనతో సహజవనం చేసిన వ్యక్తితో విభేదాలు రావడంతో అతని తాట తీసింది. పోలీస్ స్టేషన్‌లోనే చెప్పుతో కొట్టింది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదంటూ అతనిపై తిట్ల దండకం అందుకుంది. తనకు తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నావంటూ ఫైరయ్యింది. గతంలోనూ ఈ మహిళ ఇలాగే గొడవ చేసిందని, స్టేషన్‌లో హంగామా సృష్టించిందని పోలీసులు చెప్తున్నారు.