నేనిక ఎంతో కాలం బతకను : ఇర్ఫాన్ ఖాన్

irrfan khan, Emotional Tweet, bollywood actor

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రాణాంతకమైన క్యాన్సర్‌ బారిన పడడం అభిమానులును షాక్ కి గురిచేసింది. న్యూరో ఎండోక్రిన్‌ ట్యూమర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇంకా ఎంతో కాలం బతకనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అభిమానులు మరింత విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తన మెదడు తనకు నిత్యం గుర్తుచేస్తూనే ఉంటోందని అన్నాడు. ఇంకా ఎంతో కాలం జీవించలేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడిలో పోస్ట్ చేశాడు ఇర్ఫాన్.