మదురైలో 45 నెమళ్ల మ‌ృతి కలకలం

peacocks

తమిళనాడులోని మదురై జిల్లాలో దాదాపు 45 నెమళ్లు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది… నెమళ్ల మృతికి విషప్రయోగం కారణమని భావిస్తున్నారు… చనిపోయిన నెమళ్లను పోస్టుమార్టమ్‌ కోసం పంపించారు… ఎవరైనా కావాలనే నెమళ్లను చంపారా… లేదా ప్రమాద వశాత్తు జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.