మళ్ళీ విజృంభిస్తున్న ఎబోలా

ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్‌ మళ్ళీ విజృంభిస్తుంది. కాంగోలో ఈ వైరస్ సోకి వారంలో దాదాపు 33 మంది మ‌ృతి చెందినట్లు ప్రభుత్వ గణంకాలు చెప్తున్నాయి. దీంతో కాంగోలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.ఇప్పటివరకు 879 మందిలో ఎబోలా లక్షణాలను గుర్తించిన్నట్లు,వీరిలో 13 మంది హేమరేజిక్ జ్వరంతో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు ఆరొగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ కాంగోలో ప్రాంతంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎబోలా వ్యాధి సోకకుండా ప్రభుత్వ నివారణ చర్యలు చేపడుతోంది.