నాకు ఆ అవకాశం ఇవ్వలేదు – పీవీ సింధు

pv sindhu

ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం కోసం తీవ్రంగా శ్రమించాను అన్నారు పీవీ సింధు.. ఫస్ట్‌ గేమ్‌లో పోరాడినా.. రెండు గేమ్‌కు వచ్చేసరికి పూర్తిగా ఒతిడికి గురయ్యానన్నారు.. ప్రత్యర్థి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిందని గుర్తు చేసింది. ఇదే పట్టుదలతో భవిష్యత్తులో స్వర్ణ పతకం కచ్చితంగా సాధిస్తానని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.